శ్రీశైలం: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త మనీష్ కుటుంబానికి భీమ డబ్బులు 5 లక్షలు అందజేసిన MLA బుడ్డా
ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన ఆత్మకూరు మండలం ఎస్. ఎన్ తాండా గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్త వేముల మనేష్ కుటుంబానికి అండగా ఉంటామని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అన్నారు. శనివారం వేల్పనూరు నందు మనేష్ కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు , జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ సహకారంతో మంజూరైన రూ.5 లక్షల భీమా సొమ్మును భార్య వేముల రోజా కు అందజేశారు. కార్యకర్తల మరణం పార్టీకి తీరనిలోటు, వారి కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా అండగా ఉంటానని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి హ