ఉప్పునుంతల: ఉప్పునుంతలలో నూతన ట్రావిస్ షెడ్ ప్రారంభం: రైతులకు ఎండ, వానల నుంచి ఉపశమనం
ఉప్పునుంతల పశువుల ఆస్పత్రి వద్ద నిర్మించిన ట్రావిస్ షెడ్‌ను అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారు ప్రారంభించారు. ఎండ, వానల నుండి రైతులకు, పశువులకు ఇబ్బంది లేకుండా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు.