మహబూబ్ నగర్ అర్బన్: మహబూబ్ నగర్ లో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వామపక్షాల ధర్నా
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా వామపక్షాలు, ప్రజా సంఘాలు ధర్నా చేపట్టాయి. ప్రజా వ్యతిరేక విధానాలు, ఓటు చోరీపై ప్రజా సంఘాల నాయకుడు గడ్డమీది గోపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.