పట్టు రైతులకు ఇన్సెంటివ్ ఇవ్వడంలేదని హిందూపురం పట్టుగూళ్ల మార్కెట్కు పట్టుగూ ళ్ళు తీసుకురాని రైతులు మార్కెట్ వెలవెల
పట్టుగూళ్ళు రైతులకు ఇన్సెంటివ్,రాయితీలు ఇవ్వడం లేదని హిందూపురం పట్టుగూళ్ల మార్కెట్ చరిత్రలో ఎన్నడు లేని విధంగా రైతులు పట్టుగూళ్లను తేవడం మానేశారు. రాష్ట్రంలోనే పట్టుగూళ్ల క్రయ విక్రయాల్లోమొదటి స్థానంలో ఉన్న హిందూపురం మార్కెట్లో పట్టుగూళ్ళు విక్రయాలకు ఒక్క రైతు రాకపోవడంతో మార్కెట్ వెలవల పోయింది శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టుగూళ్ల మార్కెట్ రాష్ట్రంలో అతి పెద్దది. రైతులుపట్టుగూళ్ల విక్రయాలకు పలు జిల్లాల నుంచి హిందూపూర్ మార్కెట్ కు వచ్చి వీటిని విక్రయిస్తారు ఇక్కడ మంచి ధర ఉండటంతో రైతులు ఆసక్తి చూపుతారు. అయితే గతంలో పట్టు రైతులకు రాయితీ ఇవ్వకపోవడంతో రైతులు