నల్గొండ: నల్గొండలో ఏఐకేఎంఎస్ ధర్నా: ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తొలగింపునకు డిమాండ్
నల్గొండ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో నిరసన. ఓటర్ల జాబితా నుండి తొలగించిన 13.41 కోట్ల ఓట్లను పునరుద్ధరించాలని, ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ను తొలగించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.