అనంతపురం అర్బన్: అనంతపురం వైసీపీ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న వైసీపీ సింగనమల సమన్వయకర్త మాజీమంత్రి శైలజనాథ్
Anantapur Urban, Anantapur | Oct 2, 2026
అనంతపురం వైసీపీ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు శుక్రవారం ఉదయం 9 గంటల 30 నిమిషాల సమయంలో జయంతి వేడుకలు నిర్వహించారు