అలంపూర్: అయిజలో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు
తెలంగాణ రాబిన్హుడ్ పండుగ సాయన్న గారి జయంతిని పురస్కరించుకుని అయిజ మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ సీఎం సురేష్ గారు ఘనంగా నివాళులర్పించారు. అణగారిన వర్గాల పక్షాన నిలిచిన సాయన్న ఆశయాలను నేటి తరానికి గుర్తు చేశారు.