అనంతపురం అర్బన్: టీచర్ పోస్టులో భర్తీపై తక్షణమే సిబిఐ విచారణ చేయించాలని వైసిపి జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రాంరెడ్డి
Anantapur Urban, Anantapur | Aug 3, 2026
అనంతపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట 50 నిమిషాల వరకు వైఎస్ఆర్సిపి నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి.