వనపర్తి: రంగాపూర్ కృష్ణానది తీరంలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై ఎస్పీ సునితా రెడ్డి సమీక్ష
గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా రంగాపూర్ కృష్ణానది తీరంలో ఎస్పీ సునితా రెడ్డి పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భక్తులు పోలీసుల సూచనలు పాటించాలని, ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించారు.