ఆదోని: గుండెపోటుతో ఇంగ్లిష్ లెక్చరర్ జొనాథన్ మృతి
Adoni, Kurnool | Oct 23, 2026 ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఇంగ్లిష్ లెక్చరర్‌గా పనిచేస్తున్న జొనాథన్ గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మరణం క్రీడారంగానికి తీరని లోటని క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ముజీబ్ అహ్మద్ విచారం వ్యక్తం చేశారు.