నారాయణ్‌ఖేడ్: నారాయణఖేడ్ ను కరువు ప్రాంతంగా ప్రకటించాలి: సబ్ కలెక్టర్ కు మాజీ ఎమ్మెల్యే వినతి
నారాయణఖేడ్ లో వర్షాభావం, విద్యుత్ సమస్యలతో పంటలు ఎండిపోతున్నాయని మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతూ సబ్ కలెక్టర్ ఉమా హారతికి ఆయన వినతి పత్రం అందజేశారు.