మంచిర్యాల: మంచిర్యాల జిల్లాకు చేరిన ‘సేవా సంకల్ప బైక్ యాత్ర’
ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని పురస్కరించుకుని చేపట్టిన సేవా సంకల్ప బైక్ యాత్ర మంచిర్యాల జిల్లాకు చేరుకుంది. తిరుపతిలో మొదలైన ఈ యాత్ర, వివిధ రాష్ట్రాల మీదుగా వారణాసికి వెళ్లనుంది. అక్టోబర్ 7న వారణాసిలో ఈ యాత్ర ముగియనుంది.