నిర్మల్: నిర్మల్ నందిగుండం ఆలయంలో ఘనంగా కుస్తీ పోటీలు
Nirmal, Nirmal | Oct 18, 2026 నిర్మల్ శ్రీగిరి నందిగుండం దుర్గామాత ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కుస్తీ పోటీలు నిర్వహించారు. మహారాష్ట్రకు చెందిన బాలికల విజయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విజేతలకు ఆలయ వ్యవస్థాపకులు కొండాజీ వెంకటచారి బహుమతులు అందజేశారు.