అశ్వారావుపేట: దమ్మపేట మండల పరిధిలోని గణేష్ పాడు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో క్షుద్ర పూజ కలకలం
దమ్మపేట మండల పరిధిలోని గణేష్ పాడులోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించడం కలకలం రేపింది.. మంగళవారం ఉదయం పాఠశాలను తెరిచిన ఉపాధ్యాయులు గుర్తించారు.. పాఠశాల సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు... పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..