కరీంనగర్: శ్రీనివాస మిత్రుల తృతీయ వార్షికోత్సవ పోస్టర్ ఆవిష్కరణ
కరీంనగర్ గిద్దె పెరుమాళ్ దేవాలయంలో శ్రీనివాస మిత్రుల తృతీయ వార్షికోత్సవ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ నెల 25న కోరుట్లలో జరగనున్న ఈ వేడుకలకు హాజరు కావాలని తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ నిర్వాహకులు పిలుపునిచ్చారు.