మణుగూరు: కూనవరంలో అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమాన్ని నిర్వహించిన అంగన్వాడీ సిబ్బంది
మణుగూరు మండలం కూనవరం గ్రామంలో అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమాన్ని అంగన్వాడి కార్యకర్తలు నిర్వహించారు. చిన్నపిల్లలను అంగన్వాడికి పంపించాలని వారికి పౌష్టికాహారం అందిస్తామని తల్లిదండ్రులకు సిబ్బంది సూచించారు.ఖ్