హిందూపురంలో జూదం నిర్వహిస్తున్న కారూడ్పల్లి కి చెందిన ఇద్దరినీ 10 లక్షల కు బైండోవర్ చేసిన పోలీసులు
హిందూపురం సబ్ డివిజన్లో పలుచోట్ల జూదం జరుగుతుందని సమాచారం రాగా కొన్నిచోట్ల దాడులు కూడా నిర్వహించామని జూదం మాడిస్తున్న కారడిపల్లికి చెందిన ఇద్దరు వ్యక్తులను బైండోవర్ చేశామని పరారైన వారిని త్వరలోనే అరెస్టు చేస్తామని జూదం ఆడే వారిని వదిలిపెట్టమని 10 లక్షల రూపాయలకు బైండోవర్ చేయించడం జరుగుతుందని ఒక్కసారి జూదం ఆడుతూ దొరికిన వారిని పది లక్షలకు బైండ్ ఓవర్ చేస్తే మరల తప్పుచేస్తే ప్రభుత్వానికి 10 లక్షల రూపాయలు కట్టాల్సి ఉంటుందని లేక పోతే జైలుకు వెళతారని డి.ఎస్.పి మహేష్ మంగళవారం మీడియా ద్వారా తెలిపారు. పేకాట మట్కా జూదం పై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ నుండి కానిస్టేబుల్ వరకు కఠినంగా ఉంట