మెదక్: మెదక్ నియోజకవర్గంలో గణేష్ మండపాలను సందర్శించిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు
Medak, Medak | Sep 25, 2026 మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు శుక్రవారం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లోని గణేష్ మండపాలను సందర్శించారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని, ఉత్సవాల నిర్వహణపై కమిటీ సభ్యులతో మాట్లాడి వారిని అభినందించారు.