ఎదురుపాడు గ్రామంలో హోరా హోరీగా బండలాగుడు పందెం పోటీలు
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండల పరిధిలోని ఎదురుపాడు గ్రామంలో శ్రీరామనవమి పర్వదినం సందర్బంగా సోమవారం గ్రామ పెద్దలు కమిటీ మెంబర్ల అధ్వర్యంలో 6 పళ్ళవిభాగ వృషభాల బండలాగుడు పోటీలను నిర్వహించారు, ఈపోటీల్లో గోనెగండ్ల మండలం,చిన్న నెలటూరు గ్రామానికి చెందిన దొడ్డి హనుమంతు వృషభాలు 4582.2 అడుగుల దురాన్ని లాగి మొదటి బహుమతి రూ.40 వేలు కైవసం చేసుకున్నాయి, పాములపాడు మండలం తుమ్మలూరు గ్రామం తెలుగు పల్లవి, వైఎసార్ జిల్లా పాలూరు గ్రామం వెంకట హేమలత రెడ్డి కి చెందిన వృషభాలు 4482.2 అడుగులు లాగి రెండవ బహుమతి రూ.30 వేలు గోశాపాడు మండలం ఒంటెలు గలు గ్రామానికి చెందిన గురువర్ధన్ వృషభాలు 3600 అడుగులు ల