నారాయణపేట్: నారాయణపేటలో ఘనంగా దీపావళి వేడుకలు
నారాయణ పేట్ లో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. 'భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా.. ఆనంద ఉత్సాహాల మధ్య కులమతాలకు అతీతంగా జరుపుకున్నారు. లక్ష్మీదేవి పూజలు చేసి, శ్రీరాముడు నరకాసురుని సంహరించిన రోజని, చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగ ను జరుపుకున్నారు.