శ్రీకాకుళం: ఎచ్చెర్ల జడ్పీటీసీ అభ్యర్థిగా పొందూరు చందర్రావు ఏకగ్రీవ ఎన్నిక
ఎచ్చెర్ల మండల జడ్పీటీసీ అభ్యర్థిగా పొందూరు చందర్రావును సీపీఎం ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. ఈ మేరకు జిల్లా సీపీఎం కార్యదర్శి గోవిందరావు ప్రకటన విడుదల చేశారు. చందర్రావు తన నామినేషన్ దాఖలు చేసేందుకు శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయానికి వెళ్తున్నారు.