శ్రీశైలం: మీసం మేలేసి చెబుతున్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తాం,దుమ్ము దులుపుతాం భయపడకపోతే ప్రసక్తే లేదు. మాజీ MLA శిల్ప
మీసం మేలేసి చెబుతున్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తాం, దుమ్ము దులుపుతాం భయపడకపోతే ప్రసక్తే లేదని మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. మీరు నామినేషన్ వేసి రండి నేను చూసుకుంటా బయపడే ప్రసక్తే లేదు. చిన్న గొడవ జరుగిన వేల మంది కదులుతారు అని కార్యకర్తలను ఉద్దేశించే అన్నారు.కార్యకర్తలపై ఈగ వాలిన ఎవరిని వదిలి ప్రసక్తే లేదుని, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి గురించి పరోక్షంగా మాట్లాడుతూ,ఆత్మకూరులో ఇసుక బాలే వంద రూపాయలు అమ్ముతున్నారు.తెలుగు గంగ బిలుకు వదలడం లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి పది సెంట్లు 20 సెంట్లు 30 సెంట్లు రాపించుకుంటున్నారుని నిరుపిస్తా శిల్ప