శ్రీశైలం: ఆత్మకూరు వెలుగోడు రహదారి మధ్యలో రోడ్డుపై కనిపించిన ఎలుగుబంటి సెల్ ఫోన్ లో చిత్రీకరించిన వాహనదారులు
ఆత్మకూరు వెలుగోడు రహదారి మధ్యలో బైక్ పై వెళ్తున్న వాహనదారులకు ఎలుగుబంటి రోడ్డు దాటుతూ కనపడింది వాహనదారులు కేక వేయడంతో వెంటనే ఎలుగుబంటి తిరిగి అడవి ప్రాంతంలోకి వెళ్ళిపోయింది. ఈ మధ్యకాలంలో సరస్సు ఎలుగుబంట్లు ఈ ప్రాంతంలో రోడ్డు దాటుతూ సంచరిస్తున్నాయని కావున వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు కోరారు.