మడకశిరలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కి ఘన స్వాగతం పలికిన నాయకులు.
రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి శనివారం మడకశిరలో పర్యటించారు. ఈ సందర్భంగా వైకాపా నాయకులు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వైకాపా ఇన్చార్జ్ ఈర లక్కప్ప స్థానిక నాయకులతో కలిసి మడకశిర రాజకీయాలపై చర్చించారు. అనంతరం తన ఇంట్లో జరుగుతున్న శుభ కార్యక్రమానికి నాయకులను ఆహ్వానించాడు.