మంచిర్యాల: బీజేపీ నేత రఘునాథ్ రావుపై ఆరోపణలు: ఖండించిన కార్పొరేటర్ నాగరాజు
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ రావుపై వచ్చిన ఆరోపణలను కార్పొరేటర్ నాగరాజు ఖండించారు. రహదారి పనుల్లో కోట్ల రూపాయలు చేతులు మారాయన్న ఆరోపణలకు ఆధారాలు చూపాలని ఆయన డిమాండ్ చేశారు. నిరాధార ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.