కాకినాడ సిటీ: కాకినాడ PR ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మూడో విడత ప్రవేశాలు: శనివారం నుంచి దరఖాస్తులు
కాకినాడలోని పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మూడో విడత ప్రవేశాలకు శనివారం నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐఓటీ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయని ప్రిన్సిపాల్ తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.