గద్వాల్: గద్వాలలో ప్రజా సంఘాల నిరసన: CEC జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
జోగులాంబ గద్వాల జిల్లా పాత బస్టాండులో కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ ప్రజా సంఘాలు నిరసన తెలిపాయి. ఎస్.ఐ.ఆర్ ప్రక్రియ రద్దు చేయాలని, తొలగించిన ఓటర్లను నమోదు చేయాలని డిమాండ్ చేశాయి.