శ్రీకాకుళం: టెక్కలి జడ్పీటీసీ అభ్యర్థిగా కర్ణిక జీవనరావు ఖరారు: రంగంలోకి వైసీపీ
టెక్కలి జడ్పీటీసీ స్థానానికి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా కర్ణిక జీవనరావును పార్టీ ప్రకటించింది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే కూటమి అభ్యర్థిగా రెయ్యి ప్రీతీశ్ చంద్ర పోటీలో ఉన్నారు.