Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Nda
School
Cbi

నిర్మల్: కలెక్టరేట్లో ఘనంగా విశ్వకర్మ జయంతి దినోత్సవ వేడుకలు:పాల్గొన్న రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజయ్య,జిల్లా కలెక్టర్

Nirmal, Nirmal | Sep 17, 2025
కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో బుధవారం విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ జయంతి వేడుకలలో జిల్లా ఆదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

MORE NEWS