Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
No video available

ఇచ్ఛాపురం: సోంపేట సచివాలయాల్లో పింఛన్ పంపిణీ ప్రక్రియను ఎంపీడీవో కె.రామారావుపరిశీలించారు.

సోంపేట మండల పరిధిలో పింఛన్లు పంపిణీ ప్రారంభమైంది. సోంపేట సచివాలయాల్లో పింఛన్ పంపిణీ ప్రక్రియను ఎంపీడీవో కె.రామారావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వృద్ధులు, అంగవైకల్యం, అనారోగ్యంతో ఉన్న వారి ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు అందించాలని సిబ్బందికి సూచించారు. పింఛన్లు పంపిణీ కేంద్రంలో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

MORE NEWS

ఇచ్ఛాపురం: సోంపేట సచివాలయాల్లో పింఛన్ పంపిణీ ప్రక్రియను ఎంపీడీవో కె.రామారావుపరిశీలించారు. - Ichchapuram News