Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
���प
Agra

ప్రైవేటు వ్యక్తుల భూకబ్జాలకు అధికారులు పోలీసులు అండగా ఉంటున్నారు : వైసీపీ ఒంగోలు ఇంచార్జ్ చుండూరి రవిబాబు

Ongole Urban, Prakasam | Mar 29, 2026
ప్రైవేటు వ్యక్తుల భూకబ్జాలకు అధికారులు పోలీసులు అండగా ఉండి చేయిస్తున్నారని వైసీపీ ఒంగోలు నియోజకవర్గం ఇంచార్జ్ చుండూరు రవిబాబు మీడియా సమావేశంలో తెలియజేశారు వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మిక నగర్లో పేదల ఇళ్ళను కూల్చి 144 సెక్షన్ పెట్టి పోలీసులు ఆర్డిఓ అందరి సమక్షంలో కబ్జా చేసి కంచ వేసుకున్నారని ద్రియపట్టారు ఇదే ప్రభుత్వం ఎల్లకాలం ఉండదని పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అన్నారు ఒంగోలు నగరంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకునేటువంటి విషయంలో తమ పార్టీ కార్యకర్త చాంద్బాషాకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు

MORE NEWS

No related stories for this location.