మీర్‌చౌక్ ఏసీపీపై దళిత మహిళ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఫిర్యాదుపై చర్యలు తీసుకోవద్దని ఒత్తిడి, అసభ్య సందేశాలు పంపాడని మహిళ వాపోయారు. ఏసీపీతో తాను జరిపిన ఫోన్ సంభాషణ, పోలీసుల ఒత్తిడి వీడియోలను కూడా బయటపెట్టడంతో వివాదం మరింత వేడెక్కింది. ఏసీపీ వేధింపులపై పోలీసుల అధికారులు సీరియస్ గా తీసుకొని విచారణ జరుపుతున్నారు