జగ్గంపేట: గణపవరం ఎంపీటీసీ నామినేషన్లు: మూడో రోజు కొనసాగిన ప్రక్రియ
గణపవరం మండలంలో ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ మూడో రోజు కొనసాగింది. ఆర్వో శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం వైసీపీ నుండి 4, టీడీపీ నుండి 1 నామినేషన్ దాఖలయ్యాయి. నామినేషన్ల స్వీకరణ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది.