Public App Logo
Jansamasya
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
No video available

కల్వకుర్తి: కార్మిక దినోత్సవం లో అందరూ పాల్గొనాలి: సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు

ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే కార్యక్రమంలో ప్రతి కార్మికుడు తప్పనిసరిగా పాల్గొనాలని కల్వకుర్తిలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు సోమవారం సాయంత్రం 4 గంటలకు మేడే సన్నాక సమావేశాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్కరూ కార్మిక హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడాలని మేడే కార్యక్రమంలో ప్రతి కార్మికుడు పాల్గొనాలని పిలుపునిచ్చారు.

MORE NEWS