దసరాసెలవుల్లో తరగతులు నిర్వహిస్తూ ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్న విద్యాసంస్థలపై చర్య తీసుకోవాలన్న PDSU
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలో దసరా సెలవు రోజులలో విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్న కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలనీ ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్న విద్యాసంస్థల పైన చర్యలు తీసుకోవడంలో విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యాన్ని వీడాలనీ ఈ సందర్భంగా PDSU విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు బాబావలి మాట్లాడుతూ ఈనెల 22 వ తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం దసరా సెలవులను ప్రకటించింది. ఈ దసరా సెలవుల్లో కొన్ని కార్పొరేట్ ప్రవేట్ విద్యాసంస్థలు సెలవులను పాటించకుండా విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారని ఈ రకంగా విద్యార్థులకు సెల