తుని: తునిలో జనసేన ఆత్మీయ సమావేశం: భారీగా పార్టీలోకి చేరికలు
Tuni, Kakinada | Oct 3, 2026 తునిలో యనమల కృష్ణుడు ఆధ్వర్యంలో నిర్వహించిన జనసేన ఆత్మీయ సమావేశానికి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు జనసేనలో చేరారు. ఈ చేరికలతో నియోజకవర్గంలో పార్టీ మరింత బలోపేతం అవుతోందని జనసేన వర్గాలు తెలిపాయి.