బనగానపల్లె: కొలిమిగుండ్లలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
కొలిమిగుండ్లలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శనివారం పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. కస్తూర్బా విద్యాలయంలో రూ.1.67 కోట్లతో నిర్మించిన నూతన అదనపు గదులు, మండల పరిషత్ సమావేశ భవనాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు మూల రామేశ్వర రెడ్డి, నాయకులు వీఆర్ లక్ష్మీరెడ్డి, నంద్యాల రామేశ్వర్ రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం ఆయన సమీక్ష నిర్వహించా