విశాఖపట్నం: GVMC గాంధీ విగ్రహం వద్ద ఇటీవల తొలగించిన తోపుడుబండ్లు యధా స్థానంలో ఏర్పరచుకోనందుకు ప్రభుత్వం చొరవ చూపాలని ధర్నా
విశాఖలో ఇటీవలే తొలగించిన ఫుట్పాత్ పై ఉన్న తోపుడు బండ్లను యధా స్థానంలో ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం వీలు కల్పించాలని విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సోమవారం మహా ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీలు వామపక్ష పార్టీలు మద్దతుగా నిలిచాయి. ఈ క్రమంలో జీవంసి గాంధీ విగ్రహం నుండి జీవీఎంసీ ప్రధాన కార్యాలయం అందుకు పెళ్లయింది వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులతో తోపుడుబండ్ల వర్ధకలకు మధ్య వాగ్వదం చోటుచేసుకుంది