బాపట్ల: అద్దంకిలో 'చెప్పాం.. చేస్తున్నాం' కార్యక్రమం: సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన
బాపట్ల జిల్లా జె.పంగులూరులో 'చెప్పాం.. చేస్తున్నాం' కార్యక్రమంలో భాగంగా అద్దంకి నియోజకవర్గ పరిశీలకులు మద్దిరాల గంగాధర్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పెన్షన్ల పెంపు, ఉచిత గ్యాస్, ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా మరియు తల్లికి వందనం పథకాల గురించి ఆయన ప్రజలకు వివరించారు.