నిర్మల్: నిర్మల్లో ఘనంగా గణేష్ నిమజ్జన శోభాయాత్ర: రెండో రోజు కొనసాగుతున్న సందడి
Nirmal, Nirmal | Sep 26, 2026 నిర్మల్ జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర రెండో రోజు అత్యంత ఉత్సాహంగా కొనసాగుతోంది. భక్తుల కోలాహలం, డీజే పాటలు, భక్తి నినాదాలతో పట్టణం మారుమోగుతోంది. భద్రత కోసం ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.