జగిత్యాల: కార్మికుల వేతనాలు పెంచాలని సిఐటియు నిరసన
వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ 81వ వార్షికోత్సవం సందర్భంగా జగిత్యాల బస్టాండ్ చౌరస్తాలో సిఐటియు నిరసన చేపట్టింది. శ్రమ దోపిడీని అరికట్టాలని, పని గంటలను తగ్గించి సామాజిక భద్రత కల్పించాలని కోమటి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు.