అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని వన్ టౌన్ సిఐ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో విస్తృతంగా వాహనాల తనకి
Anantapur Urban, Anantapur | Aug 2, 2026
రోడ్డు భద్రతే ధ్యేయం అనంతపురం పాత ఊరులోని విస్తృతంగా వాహనాలు తనిఖీ నిర్వహించిన సీఐ వెంకటేశ్వర్లు. ఆదివారం సాయంత్రం ఐదు గంటల 50 నిమిషాల సమయం లో విస్తృతంగా వాహనాలు తనకి కార్యక్రమం నిర్వహించారు ప్రతి వాహనదారుడు రోడ్డు నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు.