Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Jharkhand
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
No video available

మండపేట: మండపేలో ఎన్నికల శిక్షణా తరగతులకు ఆలస్యంగా వచ్చిన ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన సివిల్ సప్లైస్ RO DVS ఎల్లారావు

Mandapeta, Konaseema | Apr 15, 2024
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట పట్టణంలో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఉపాధ్యాయులకు శిక్షణా తరగతులు సోమవారం మధ్యాహ్నం డాక్టర్ పాలడుగు సత్యవతి చంద్రమౌళి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా శిక్షణ తరగతులకు ఆలస్యం గా వచ్చిన కొందరు ఉపాధ్యాయులను సివిల్ సప్లైస్ R O DVS ఎల్లారావు షోకాజ్ నోటీసులు జారీ చేసారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు స్కూల్ వద్ద బైఠాయించి ఆయన్ని బయటకు వెళ్ళనీయకుండా నిరసనకు దిగారు.అనంతరం తహసీల్దార్ వారితో మాట్లాడి సమస్య పరిష్కారం చేసారు.
మండపేట: మండపేలో ఎన్నికల శిక్షణా తరగతులకు ఆలస్యంగా వచ్చిన ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన సివిల్ సప్లైస్ RO DVS ఎల్లారావు - Mandapeta News