నర్సీపట్నం: గొలుగొండలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల విధులకు సంబంధించి అధికారులకు శిక్షణ
గొలుగొండ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల విధులకు నియమితులైన ఉపాధ్యాయులకు శిక్షణ నిర్వహించారు. ఎన్నికల నియమావళి, పోలింగ్ ప్రక్రియ మరియు జాగ్రత్తలపై అధికారులకు మాస్టర్ ట్రైనర్లు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఓ, తహసీల్దార్, ఎంపీడీవో పాల్గొన్నారు.