గజపతినగరం: గంట్యాడ జెడ్పిటిసి అభ్యర్థిగా పట్నాన శివ భారతి నామినేషన్
గంట్యాడ జెడ్పిటిసి స్థానానికి వైసిపి అభ్యర్థిగా పట్నాన శివ భారతి నామినేషన్ దాఖలు చేశారు. మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య సమక్షంలో ఆమె విజయనగరం జిల్లా పరిషత్ కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.