ఉంగుటూరు: ఉంగుటూరులో ఎంపీటీసీ నామినేషన్ల కార్యక్రమం, కూటమి గెలుపుపై దిశానిర్దేశం
Unguturu, Eluru | Oct 23, 2026 ఉంగుటూరు నియోజకవర్గంలో జరిగిన ఎంపీటీసీ నామినేషన్ల కార్యక్రమంలో ఏపీకోబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ అభ్యర్థుల విజయం కోసం కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.