Public App Logo
Jansamasya
Janmashtami
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

నర్సాపూర్: చిన్నారి హత్య కేసులో నిందితులను రిమాండ్ కు తరలించిన పోలీసులు

Narsapur, Medak | Sep 13, 2025
మెదక్ జిల్లా శివంపేట మండలంలోని శభాష్ పల్లి గ్రామంలో చిన్నారి హత్య కేసులో తల్లితోపాటు ప్రియుడిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలిస్తున్నట్లు తూప్రాన్ డిఎస్పి నరేందర్ గౌడ్ వెల్లడించారు.