కోడుమూరు: ప్రివిలేజ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి
కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి మంగళవారం అమరావతి అసెంబ్లీ మీటింగ్ హాల్లో ప్రివిలేజ్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. కమిటీ చైర్మన్ పితాని సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పలు కీలక అంశాలు చర్చించినట్లు తెలిసింది.