శ్రీశైలం: మీ భూమి - మీ హక్కు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో బనగానపల్లెలో ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన శ్రీశైలం MLA
నంద్యాల జిల్లా బనగానపల్లెలో జరిగినమీ భూమి - మీ హక్కు ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నేడు బనగానపల్లెకు వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు హెలిప్యాడ్ వద్ద శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి స్వాతం పలికారు దీనికి ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు బుడ్డా రాజశేఖర్ రెడ్డి భుజంపై చేయి వేసి ఆత్మీయంగా పలకరించారు. అనంతరం ఎమ్మెల్యే బుడ్డా ముఖ్యమంత్రి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు.