ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరులోని ఎస్సీ బాలురు, బాలికల హాస్టల్ భవనాలను ఆస్ఐ అనీఫ్, వీఆర్వో బసవరాజు పరిశీలించారు..
ఎమ్మిగనూరులోని హాస్టల్ భవనాలపై నివేదిక..ఎమ్మిగనూరులోని ఎస్సీ బాలురు, బాలికల హాస్టల్ భవనాలను ఆస్ఐ అనీఫ్, వీఆర్వో బసవరాజు పరిశీలించారు. ఆస్ఐ మాట్లాడుతూ.. ఎస్సీ హాస్టల్ భవనాలు శిథిలావస్థకు చేరాయని జై భీమ్ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు చిక్కం జానయ్య మాదిగ ఫిర్యాదు చేయడంతో పరిశీలించామని చెప్పారు. భవనాలు పూర్తిగా శిథిలావస్థకు చేరాయని, దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక పంపుతామన్నారు.